ఆధార్ కార్డుదారులకు ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIAI)’
'ఆస్క్ ఆధార్' పేరుతో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. యూఐడీఏఐ ఛాట్‌బాట్ సర్వీస్...
అంటే ఆధార్‌కు సంబంధించిన సందేహాలు, సమస్యలను ఛాట్‌బాట్ సర్వీస్ ఉపయోగించుకుని పరిష్కరించుకోవచ్చు.
➧మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేస్తే ఛాట్‌బాట్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి సమస్యను వివరించవచ్చు. ఆధార్ అప్డేట్ సమాచారం, ఆధార్ స్టేటస్, డౌన్లోడ్ ఇ ఆధార్, ఆధార్ ఎన్రోల్మెంట్... ఇలా ఎలాంటి అంశాలనైనా ప్రస్తావించవచ్చు. ‘ఆధార్’కు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది. ఆధార్‌కు సంబంధించిన వీడియోలు, సంబంధిత టాపిక్స్ కూడా ఇదే విండోలో చూడొచ్చు.

No comments:
Post a Comment