Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

JAGANANNA AMMAVODI-అమ్మఒడిలో తప్పుల దిద్దుబాటుకు 21 న ఆప్షన్లు

అమ్మఒడిలో తప్పుల దిద్దుబాటుకు 21 న ఆప్షన్లు

➧జగనన్న అమ్మఒడి పథకంలో తప్పుగా నమోదైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ, ఆధార్‌ నంబర్లను సరిదిద్దేందుకు 21వ తేదీన ఆప్షన్లు ఇవ్వనున్నారు.
➧బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ, ఆధార్‌ నంబరు తప్పుగా నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32వేల మంది అర్హులైన వారికి బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ కాలేదు.
➧కొందరికి సున్నా ఉన్న చోట ఆంగ్ల అక్షరం ‘వో’ నమోదు చేయడంతో నగదు జమ తిరస్కరణకు గురైంది.
➧ఇలాంటి వాటిని సరి చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు ఆప్షన్లు ఇవ్వనున్నారు.
➧తప్పులను సరి చేసిన అనంతరం బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

Jagananna Ammavodi HM Login here

1 comment:

  1. My name is kolla prashanth ,amma vodi details is correct but another boy had kept my rashan carde number ,please correct that ,
    my name kolla prashanth
    Kadapa
    Gallevidu mandalum
    Garugu palli gramamu
    Chamakurevandla palli

    ReplyDelete

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND