అమ్మ వడి వారోత్సవాలు
4 నుంచి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు
➧ ఈ నెల 4 నుంచి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
➧ పాఠశాలల్లో విద్యా కమిటీ సభ్యులు ఇతర మహిళలు విద్యార్థుల తల్లులతో సమావేశాలను నిర్వహించాలని కోరారు.
➧ 4 న అమ్మఒడి కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.
➧ 5 న సెలవు
➧ 6 న మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతుంది తదితర విషయాలను తల్లులతో చర్చించాలని పేర్కొన్నారు.
➧ 7 న ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న విషయాన్ని కూడా తెలియజేయాలని సూచించారు.
➧ 8 న పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాన్ని వివరించాలని పేర్కొన్నారు.
➧ 9 న పాఠశాలల పరిధిలో తల్లులకు అమ్మఒడి చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.
ఈమేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
➧ Download Proceedings
➧ Download Daily programme Pdf

No comments:
Post a Comment