Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP GRAMA /WARD SACHIVALAYAM JOBS : ఏపీలో 2,146 ఉద్యోగాలు..

ఏపీలో 2,146 ఉద్యోగాలు.. ధరఖాస్తు చేశారా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లో గతేడాది నియమాకాలు చేపట్టగా మిగిలిన ఖాళీలు, కొత్త సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ధరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థుల జనవరి 30లోగా ఫీజు చెల్లించి, 31లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 2146
 వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ: 105
 వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్-2): 371
 వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2): 513
 వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ: 100
 వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2): 844
 వార్డు వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2): 213
1. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 105
జిల్లాల వారీగా ఖాళీలు..
 శ్రీకాకుళం: 02
 విజయనగరం: 02
 విశాఖపట్నం: 42
 తూర్పు గోదావరి : 16
 పశ్చిమ గోదావరి: 12
 కృష్ణా: 17
 గుంటూరు: 01
 నెల్లూరు: 02
 ప్రకాశం: 01
 ర్నూలు: 03
 వైఎస్సార్ కడప: 01
 చిత్తూరు: 06
అర్హత: ఏదైనా డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2020 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978- 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
2. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్-2) పోస్టులు
ఖాళీల సంఖ్య: 371
జిల్లాల వారీగా ఖాళీలు..
శ్రీకాకుళం: 09
 విజయనగరం: 10
 విశాఖపట్నం: 11
 తూర్పు గోదావరి : 30
 పశ్చిమ గోదావరి: 45
 కృష్ణా: 13
 గుంటూరు: 16
 నెల్లూరు: 50
 ప్రకాశం: 21
 అనంతపురం: 72
 కర్నూలు: 53
 వైఎస్సార్ కడప: 11
 చిత్తూరు: 30
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్/ మెకానికల్ ఇంజినీరింగ్)తోపాటు ఆపై విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.07.2020 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978- 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
3. వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2) పోస్టులు
ఖాళీల సంఖ్య: 513
జిల్లాల వారీగా ఖాళీలు..
 శ్రీకాకుళం: 06
 విజయనగరం: 05
 విశాఖపట్నం: 129
 తూర్పు గోదావరి : 24
 పశ్చిమ గోదావరి: 18
 కృష్ణా: 111
 గుంటూరు: 44
 నెల్లూరు: 25
 ప్రకాశం: 10
 అనంతపురం: 31
 కర్నూలు: 09
వైఎస్సార్ కడప: 26
 చిత్తూరు: 75
అర్హత: డిగ్రీ (సైన్స్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్)/ బీఎస్సీ (హానర్స్)/ ఎంఎస్సీ (శానిటేషన్ సైన్సెస్/ బయోటెక్నాలజీ/ మైక్రోబయాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ బోటనీ/ జువాలజీ/ బయోసైన్సెస్).
వయోపరిమితి: 01.07.2020 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978- 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
4. వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 100
 జిల్లాల వారీగా ఖాళీలు..
 శ్రీకాకుళం: 02
 విజయనగరం: 02
 విశాఖపట్నం: 07
 తూర్పు గోదావరి: 10
 పశ్చిమ గోదావరి: 24
 కృష్ణా: 08
 గుంటూరు: 09
నెల్లూరు: 07
 ప్రకాశం: 06
అనంతపురం: 05
 కర్నూలు: 06
 వైఎస్సార్ కడప: 04
 చిత్తూరు: 10
అర్హత: కంప్యూటర్ సైన్స్ లేదా తత్సమాన విభాగాల్లో బీటెక్/ బీఎస్సీ/ బీసీఏ/ ఎంసీఏ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2020 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978- 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
5. వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2) పోస్టులు
ఖాళీల సంఖ్య: 844
 జిల్లాల వారీగా ఖాళీలు..
 శ్రీకాకుళం: 15
 విజయనగరం: 14
 విశాఖపట్నం: 115
 తూర్పు గోదావరి: 82
 పశ్చిమ గోదావరి: 48
 కృష్ణా: 102
 గుంటూరు: 105
 నెల్లూరు: 74
 ప్రకాశం: 38
 అనంతపురం: 57
 కర్నూలు: 62
 వైఎస్సార్ కడప: 46
 చిత్తూరు: 86
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్)/ఎల్‌ఏఏ లేదా బీఆర్క్/ బీప్లానింగ్, ఆపై విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2020 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978- 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
6. వార్డు వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2) పోస్టులు
ఖాళీల సంఖ్య: 213
 జిల్లాల వారీగా ఖాళీలు..
 శ్రీకాకుళం: 06
 విజయనగరం: 05
 విశాఖపట్నం: 44
 తూర్పు గోదావరి: 20
 పశ్చిమ గోదావరి: 08
 కృష్ణా: 30
 గుంటూరు: 15
 నెల్లూరు: 18
 ప్రకాశం: 05
 అనంతపురం: 03
 కర్నూలు: 09
 వైఎస్సార్ కడప: 13
 చిత్తూరు: 38
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2020 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978- 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం..
సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం..
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు ఫీజు..
దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వీరు దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. నాన్‌-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు చెల్లించనవసరం లేదు
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.01.2020
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.01.2020
ఆన్‌లైన్ అప్లికేషన్.
---------------------------
One Time Profile Registration

Online Application

Fee Payment
--------------------------

Official Website

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND