Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP SSC ( 10 th Class) Examination Schedule Released

AP SSC ( 10 th Class)  Examination Schedule Released 
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
➧మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
➧మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
➧మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌
➧మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1
➧మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2
➧మార్చి 30 : గణితం పేపర్‌ 1
➧మార్చి 31 : గణితం పేపర్‌ 2
➧ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1
➧ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
➧ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
➧ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
➧ఏప్రిల్‌ 07 : సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌ సబ్జెక్ట్‌
➧ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND