వెబ్‌సైట్లో పదోన్నతుల జాబితా
కాకినాడ నగరం, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్తు యాజమాన్య పరిధిలోని మైదాన ప్రాంత గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ కేటగిరీల సీనియర్ జాబితాలను జిల్లా విద్యాశాఖాధికారి వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో ఎస్.అబ్రహం శుక్రవారం తెలిపారు. జాబితాలను పరిశీలించి అభ్యంతరాలుంటే శనివారం సాయంత్రం 5 గంటల్లోపు తమ కార్యాలయంలో తెలపాలని కోరారు.
➽ Click here for Seniority Lists

No comments:
Post a Comment