ఎన్నికలకు వేళాయే..!
ఓటు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
1950కు డయల్ చేస్తే సమాచారం లభ్యం
కొత్త ఓటర్ల నమోదుకు ఈనెల 22తో గడువు పూర్తి
ఓటు వివరాలు స్వయంగా తెలుసుకునేలా ఎన్నికల సంఘం పలు వెబ్‌సైట్‌లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచింది. వాటి ద్వారా ఏ కార్యాలయానికి, ఏ అధికారి వద్దకు వెళ్లకుండానే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకపోలేదు. ఇందులో www.ceoap.inc.in వెబ్‌సైట్ ముఖ్యమైంది.
ఏ సమాచారం అడగవచ్చంటే..
మీ పేరు ఓటరు జాబితాలో ఉందా..? లేదా..?
నమోదు చేసుకోవడానికి ఏం చేయాలి..?
ఓటరు గుర్తింపు కార్డు స్థితిపై
పోలింగ్ కేంద్రం వివరాలు
బీఎల్‌వో సమాచారం, చరవాణి నంబరు
ఇతర ఫిర్యాదులు కూడా చేయవచ్చు
ఏ దరఖాస్తు.. దేనికి..?
ఫాం-06- ఓటు నమోదుకు
ఫాం-6ఎ- ప్రవాస భారతీయుల
ఓటు నమోదుకు
ఫాం-7- తొలగింపులకు
ఫాం-8- సవరణలకు
ఫాం-8ఎ- పోలింగ్ కేంద్రం మార్పునకు
www.ceoap.inc.in

No comments:
Post a Comment