మన బడి :: నాడు - నేడు.
ఈ రోజు మన పాఠశాల లో జరిగే కార్యక్రమము ను మొబైల్ ద్వారా App లో submit చేయాలి.
స్టెప్ 1 : మీ మొబైల్ లో ఇంటర్నెట్ మరియు లొకేషన్ ఆన్ చేయాలి.
స్టెప్ 2 : బ్రౌజర్ లో
http://stms.ap.gov.in/STMSWorks
అని టైప్ చేయాలి.
స్టెప్ 3:
పైన DOWNLOAD APK అనే టాబ్ కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయండి.
WORKS GROUNDING PHOTOS పైన క్లిక్ చేయండి.
స్టెప్ 4:
వెంటనే ఆటోమేటిక్ గా stms(1.8.1).apk download అవుతుంది.
దానిని instal చేసుకోవాలి.
స్టెప్ 5:
మీ పాఠశాల UDISE code ను ఎంటర్ చేయండి. మీ పాఠశాల వివరాలు కనపడతాయి.
స్టెప్ 6 :
Capture photo పైన క్లిక్ చేయండి.
కెమెరా ఓపెన్ అవుతుంది.
ఫోటో తీసి , save button క్లిక్ చేస్తే ఆ ఫోటో టెంపరరీ గా సేవ్ అవుతుంది. ఆ ఫోటో బావుంది అనిపిస్తే ....Submit button click చేయండి.
MoU upload చేసిన స్కూల్స్ కు ఓపెన్ అవుతుంది అంటున్నారు. ఒకసారి పరిశీలించండి.
అందరూ సి ఆర్ పి లు వారి పరిధి లో గల పాఠశాల ల ఫొటోస్ ప్రధానోపాధ్యాయుల ద్వారా అప్లోడ్ చేయించాలి. సాంకేతిక సహకారం LDA & MIS లు పూర్తిగా అందించాలి.
➖➖➖➖➖➖
సిగ్నల్ లేని పాఠశాలలు ఈ క్రింది విదంగా ఫొటోస్ అప్లోడ్ చేయాలి.
స్టెప్ 1 : పాఠశాల కు వెళ్లే ముందు
ముందుగా సిగ్నల్ వున్న ప్రాంతం లో STMS App download చేసుకొని , UDISE code enter చేసి , మీ పాఠశాల వివరాలు చూడాలి. అలా ఉంచి పాఠశాలకు బయలుదేరాలి.
స్టెప్ 2 : ఇంటర్నెట్ సిగ్నల్ లేని
స్కూల్ కు వెళ్లి కార్యక్రమం ఫోటో capture చేసి ...Save button click చేయాలి.
సిగ్నల్ లేకపోయినా GIS coordinates automatic గా capture చేస్తుంది.
స్టెప్ 3:
సిగ్నల్ ఉన్న ప్రాంతం నకు వచ్చి , ఇంటర్నెట్ మరియు లొకేషన్ ఆన్ చేసి submit button click చెయ్యాలి.
➖➖➖➖➖➖➖
పేరెంట్ కమిటి తీర్మానం
➖➖➖➖➖➖➖➖
➧ మన బడి నాడు నేడు పథకం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు account ఓపెన్ చేసిన అనంతరం STMS app లో upload చేయవలసి ఉంది.

➧ దానికి సంబంధించి last date ఏమి ఇవ్వలేదు కాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా upload చేయడం మంచిది.
➧ Late కావడం వల్ల DEO office నుండి pressure వచ్చే అవకాశం ఉంది.
➧ User Id ఇంతకు మునుపే పంపి ఉన్నారు.
Password:Stms@12345
➧ ఒక్కసారి login అయ్యాక password change చేయాల్సిన అవసరం ఉంది.
➽ Download HM Login Process Pdf
➽ Download STMS (1.8,1) apk
➖➖➖➖➖➖➖
VENKAT గారి వీడియోలు చూడండి
STMS ANDROID APP లో నాడు నేడు క్రింద Sanction అయిన పాఠశాలల వారు ఏ విధంగా Works Grounding Photos ను App లో అప్లోడ్ చేయాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
నాడు నేడు క్రింద Sanction అయిన పాఠశాలల వారు Parents Committee తీర్మానం కాపీని మరియు కొత్తగా ఓపెన్ చేసిన Bank అకౌంట్ సంభందించి వివరాలను STMS సైట్ లో Enter చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

No comments:
Post a Comment