JEE MAIN-‘మెయిన్’ దరఖాస్తుల్లో సవరణకు గడువు పొడిగింపు
కరోనా లాక్‌డౌన్ అమలులో ఉన్నందున జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరోసారి గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జాతీయ పరీక్షల నిర్వహణ మండలి (ఎన్‌టీఏ) తెలిపింది. పరీక్ష రాసేందుకు నగరాల ఎంపికను కూడా మార్చుకోవచ్చు. తుది నిర్ణయం మాత్రం తమదేనని పేర్కొంది.

No comments:
Post a Comment