3 DAYS ONLINE TRAINING PROGRAM.--(SCERT+C-DAC) సంయుక్త ఆధ్వర్యములో.
➧SCERT వారు C- DAC వారు సంయుక్తంగా 27 నుండి 29 మే 2020 వరకు అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు /HM లకు (3) రోజుల online శిక్షణ అందించనున్నారు.
అంశము: "CYBER SECURITY &SAFETY "
➧ ఈ కార్యక్రమము 27, 28, 29 తేదీలలో ఉ: 11 నుండి 1:00 PM వరకు SCERT యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అగును.
➧ ముందుగా నమోదు (రిజిస్టర్) చేసుకున్న వారికి e- సర్టిఫికెట్ అందించబడును.
➧ కావున తేదీ 27 మే ఉదయం 9.00AM లోపు అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు / HM తప్పనిసరిగా నమోదు చేసుకొనుటకుతెలియజేయడ మైనది.
➧ రిజిస్ట్రేషన్ కొరకు https://www.infosecawareness.in/tech-trv సంప్రదించగలరు.

English language is very essential in present modern days.
ReplyDeleteAs new threats arise, it is imperative to keep policies up to date to protect your business. Your employee handbook needs to include a multi-tiered IT security plan made up of policies for which all staff, including executives, management and even the IT department are held accountable. cyber security hyderabad
ReplyDeleteCyber Security framework helps you understand the risks that can affect the system brutally, how to customize the effects of risks, the way to respond to them, what other ways should be implemented in order to make your system secure and robust from various attacks.
ReplyDelete