ఎస్వీయు పిజి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
➧శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయు) పిజి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను డైరెక్టర్ ఆచార్య వెంకటేశ్వర్లు ఆదివారం విడుదల చేశారు.
➧ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వీయు పరిధిలో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు, డిగ్రీ పూర్తి అయిన వారు పిజి కోర్సులలో ప్రవేశించేందుకు 2020-21 సంవత్సరానికిగాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.
➧ఆన్లైన్ అప్లికేషన్ 3వ తేదీ నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. 5న దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ అని తెలిపారు.
➧పూర్తి వివరాల కోసం www.svudoa.in వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు.
➧ఇతర వివరాలకు ఎస్వీయు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆఫీస్ నెంబర్ 0877-2248589, 2289346 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

No comments:
Post a Comment