Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

LPT Examination January-2020 (2018-2020 Batch) Results | ఎల్పీటీ 2018-19 బాచ్ పరీక్ష ఫలితాలు విడుదల

LPT(Language Pandit Training) Examination January-2020 (2018-2020 Batch) Results
ఎల్పీటీ పరీక్ష ఫలితాలు విడుదల
---------------------------------------
Marks memorandum Download చేయు విధానము కొరకు క్రింద వీడియో చూడండి. 
https://youtu.be/5E0BX7ZhqFY
------------------------------------------
 2018-19 బ్యాచ్ కు చెందిన కన్వీనర్ కోటా అభ్య ర్థులకు, ఒకసారి ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 వరకూ నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ (ఎల్పీటీ) పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు, కాలేజీల సౌకర్యార్థం మార్కుల మెమోలను www.bseap.org వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.
పునర్ లెక్కింపునకు (Re-Counting) జూన్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
-----------------------------------
Click here to get Results
క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
DIRECTORATE OF GOVERNMENT EXAMINATIONS ANDHRA PRADESH

LPT Examinations 2020 Results


➽ portal.bseap.org/lptresmay20/
-------------------------------------

PRESS NOTE

Download Press Note Pdf


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND