STMS app is updated (1.9.1)
ముందుగా old app ను uninstall చేసి Latest version (1.9.1) ను install చేసుకోవాలి.
-------------------------------
ఈ app లో Login అవగానే...
-------------------------------
1. Material
2. Labour
3. PC Expenses
కనిపిస్తాయి.
వీటిలో దేనిని ఓపెన్ చేసినా ఈక్రింది విధంగా కనిపిస్తాయి.
-------------------------------
Please Selection from list of work
ఇందులో...
1. Travel
2. Watchmen and ward
3. Wages to PC Shopping
4. Others
-------------------------------
పై వాటిలో దేనిని ఓపెన్ చేసినా...
-------------------------------
Please enter below details
1 . Person Name :
2. Person Place :
3. Bill/voucher No. :
4. Bill/voucher date :
5. Bill amount :
6. GST No(option al)
7. Payment mode
Cash / Cheque
-------------------------------
యాప్ లో HMలు చేసిన ఖర్చులు app లో upload చేయాలంటే...
Bill కు సంబంధించిన విషయాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.
బిల్లు లకు తేదీల వారిగా ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేస్తూ అందులోని వరుస నెంబరునే coucher No. గా వేసుకోవాలి.
కొట్టివేతలు, దిద్దులు ఉండరాదు.
➽ http://stms.ap.gov.in/STMSWorks/
➤ Download--STMS apk (1.9.1)

No comments:
Post a Comment