Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

SHEDULE OF DEECET-2020 Notification

SHEDULE OF DEECET-2020
➧Notification for Conduct of DEECET-2020 --20.05.2020
➧Receiving of Online Applications from the Candidate--21.05.2020 to 05.06.2020
➧Conduct of DEECET-2020--23.06.2020 & 24.06.2020
➧Declaration of Results--29.06.2020
➧Handing over of list of Colleges granted affiliation for that particular year--10.06.2020
➧Preparation of Academic Calendar by SCERT--20.06.2020
➧1" phase counseling(Preparation of Seat matrix, Submission of Web based options by candidates
➧allotment of seats to candidates, issue of Provisional letters of admissions, Verification of Certificates at DIETs and issue of Final Admission letter) for SW-1--03.07.2020 to 12.07.2020
➧2nd phase Counseling for SW - 1--17.07.2020 to 22.07.2020
➧Special Counseling--25.07.2020 to  29.07.2020
➧1st Instruction Day:    03.08.2020
------------------------------------
➤Click here-- AP DEECET-2020 Notification
--------------------------------------

ONLINE PAYMENT FORM DEECET-2020
https://payments.apcfss.in/PAYMENTFORMS17/apdeecetpayment202076351.do

ONLINE APPLICATION FORM OF DEECET-2020

https://apdeecetappl19831.apcfss.in/APDEECETAPPL2K20/deecetAppl250120201040.cet

---------------------------------------------
DEECET 2020 పరీక్ష విధానం
➧పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 2.30 గంటలు. ఇందులో పార్ట్ ఎ', 'పార్ట్ బి' విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎ కి 60 మార్కులు, పార్ట్-బి కి 40 మార్కులు కేటాయించారు.
➧పార్ట్-ఎలో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, తెలుగు, ఎంచుకున్న లాంగ్వేజ్ (తెలుగు, తమిళం, ఉర్దు, ఇంగ్లీష్), మేథమె టిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఆరు నుంచి పదోతరగతి పాఠ్యాంశాల ఆధారంగానే ప్రశ్నలు వస్తాయి.
➧పార్ట్-బిలో అభ్యర్థి ఎంచుకొన్న సబ్జెక్టు మేరకు మేథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), బయో సైన్స్ (బోటనీ, జువాలజీ), సోషల్ స్టడీస్ (హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్) సంబంధిత ప్రశ్నలను ఇస్తారు.
➧పార్ట్-బి ప్రశ్నలను ఇంటర్ సిలబస్ ఆధారంగా ఇస్తారు.
➧ప్రథమ సంవత్సర సిలబస్ నుంచి 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సర సిలబస్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.

➧ సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు మాత్రం హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ కు సంబంధించి ఒక్కోదాని నుంచి 13 ప్రశ్నలు, వీటిలో ఏదైనా సబ్జెక్టు నుంచి మరో ప్రశ్న ఇస్తారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND