Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉపాధ్యాయ బదిలీలపై నేడు స్పష్టత

ఉపాధ్యాయ బదిలీలపై నేడు స్పష్టత
 ఉపాధ్యాయుల బదిలీలపై బుధవారం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్‌ విద్యా శాఖపై సమీక్షించనున్నందున ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND