ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం--ఖజానా నుంచి వ్యయానికి తొలగిన అడ్డంకి
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్థిక శాఖ
ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఖజానా నుంచి వ్యయానికి అడ్డంకి తొలగిపోయింది. దీంతో ఈ నెల 1వ తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ప్రభుత్వం చెల్లించలేకపోయింది. నిబంధనల మేరకు మండలి ఆమోదించకపోయినా 14 రోజుల తర్వాత గవర్నర్ ఆమోదించవచ్చు. ఈ గడువు ముగియడంతో మధ్యాహ్నం గవర్నర్ ద్రవ్య వినిమయ బిల్లును పంపగా సాయంత్రానికి ఆమోదం తెలిపారు.

No comments:
Post a Comment