జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు నోటిఫికేషన్
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారాలు- 2019కి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 12వ తేదీలోగా ఆన్లైన్ లో ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. టీచర్లు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలతో సహా ప్రతిపాదనలను, ఇతర వివరాలను national award to teachers.mhrd.gov.in 3a sod పొందవచ్చు. జిల్లా నుంచి అందిన ప్రతిపాదనలను షార్ట్ లిస్టు చేసి స్టేట్ సెలక్షన్ కమిటీ ద్వారా నేషనల్ జ్యూరీ పంపిస్తారు. జాతీయస్థాయిలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులతో ముఖాముఖీ లేదా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖాముఖి కోసం సమాచారాన్ని ఆగస్టు 3న పంపిస్తారు. స్టార్ట్ లిస్టు అయిన అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్సు లేదా ఫిజికల్ ఇంట్రా క్న్స్ ను ఇండిపెండెంట్ నేషనల్ జ్యూరీ ఆగస్టు ఆరు నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తుంది. తుదిగా ఎంపికైన వారిని ఆగస్టు 14న ఖరారు చేస్తుంది.

No comments:
Post a Comment