కేజీబీవీ ప్రవేశాలకు-దరఖాస్తు గడువు పెంపు
➧ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తు న్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో(కేజీబీవీ) 2020-21 విద్యా సంవత్సరా నికిగాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకునే గడువును పొడిగిస్తు న్నట్లు రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొన్నారు.
➧ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 24 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
➧పేద, అనాథ, బడి బయటి పిల్ల లు, డ్రాపౌట్ బాలికలు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. దరఖాస్తులను https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చ న్నారు.
➧ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. వివరాల కోసం సంబంధిత పాఠశాల నోటీస్ బోర్డులు, సమగ్ర శిక్ష వెబ్సైట్ https://ssa.ap.gov.in/SSA/ లను సందర్శించాలని సూచించారు.
సందేహాల నివృత్తి కోసం 94943 83617, 94412 70099 నంబర్లలో సంప్రదించాలని చినవీరభద్రుడు తెలిపారు.

No comments:
Post a Comment