Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

కేజీబీవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
➧రాష్ట్రంలోని 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 7, 8 తరగతుల్లో, ఇంటర్‌ ఫస్టియర్‌లో 2020-21 విద్యా సంవత్సరపు అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఎస్‌పీడీ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు.
➧ఈ నెల 20 నుంచి ఆగస్టు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
➧దరఖాస్తులు https://apkgbv.ap-cfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా పొందాలని సూచించారు. వివరాలకు 9494383617, 9441270099 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND