Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

CRA-NSDL::PRAN-PAN LINK చేయు విధానం

PRAN-PAN LINK చేయు విధానం
CRA నూతన ఆదేశాల ప్రకారం CPS ఉద్యోగులందరూ తప్పనిసరిగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపు  తమ PRAN అకౌంట్లకు,  PAN CARD Number తో  Update చేయాలి.గతంలోనే Update చేసినవారు, ఇప్పుడు Update చేయవలసిన అవసరం లేదు.
 రెండు రకాలుగా PAN Number ను మన PRAN Account కు Update  చేయవచ్చును.
1) ONLINE విధానం:-
www.cra-nsdl.com website లో మన User ID (PRAN Number) , Password తో Login అవ్వాలి.
➧ 'Demographic Changes' Menu Option ను  Click చేసి, అందులో 'Update Personal Details' Option ను Click చేయాలి.
➧ఇందులో చివరిగా ఉన్న 'Add/ Update PAN/Form -60' Option పై Click చేయాలి.
➧అక్కడ మన PAN NUMBER ను Enter చేసి, 'Generate OTP' Option పై Click చేయాలి. మన Registered Mobile Number కు OTP వస్తుంది.
➧ OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.
 2) OFFLINE విధానం:-
 STO Office లో S-2 Form Submit చేయడం:-
Annexure S2 Form ను తీసుకుని, మన Details, PAN Number ను రాసి, DDO తో Signature చేయించి, STO OFFICE లో Submit చేయడం ద్వారా, మన PAN NUMBER ను Update చేసుకోవచ్చు.
NSDL క్రొత్తగా ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం CPS ఉద్యోగులు తమ ప్రాన్ ఖాతా కి PAN నంబర్ లేదా form 60 (పాన్ లేని వారికి ఫారం 60) అప్డేట్ చేయడం కంపల్సరీ... సూచనల ప్రకారం మనమే స్వంతంగా అప్డేట్ చేసుకోవచ్చు.
Download Form 60

Download Updation Form

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND