Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Transfers -2020::రేపటిలోగా ఖాళీల వివరాలు పంపండి

రేపటిలోగా ఖాళీల వివరాలు పంపండి
 త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌ కోసం ఈ నెల ఏడో తేదీలోగా ఖాళీల వివరాలను పంపించాలని పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశించారు. ఈ ఏడాది జూన్‌ 30వ తేదీనాటికి ఉన్న ఖాళీల వివరాలను తెలపాలన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారు (డీఈఓ)లకు సర్క్యులర్లను జారీ చేశారు. ఒకేచోట ఎనిమిదేళ్లపాటు పని చేసిన ఉపాధ్యాయులు, ఐదేళ్లపాటు పని చేసిన ప్రధానోపాధ్యాయుల పోస్టులను ఖాళీలుగా చూపించాలన్నారు. 2015 నవంబరు 18 కంటే ముందు ఒక స్కూల్‌లో చేరిన హెచ్‌ఎం, 2012 నవంబరు 18 కంటే ముందు చేరిన టీచర్లు విధిగా బదిలీ కావల్సి ఉందన్నారు. ఐదు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల వివరాలను ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశించారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND