Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

1 నుంచి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

1 నుంచి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి
 గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు సెప్టెంబరు 1 నుంచి విధిగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని గ్రామ/వార్డు సచివాలయం శాఖ ఆదేశించింది. దీని ఆధారంగానే వేతనాల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు బయోమెట్రిక్‌ హాజరుతో వేతనాల చెల్లింపును అనుసంధానించాలని పురపాలక కమిషనర్లు, ఎంపీడీవోలకు సూచించింది. బయోమెట్రిక్‌ హాజరు అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలుంటాయని స్పష్టం చేస్తూ సోమవారం ఉత్తర్వులనిచ్చింది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND