Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

బడులు బందే ! అన్ లాక్ 4.0పై కసరత్తు

బడులు బందే ! అన్ లాక్ 4.0పై కసరత్తు
న్యూఢిల్లీ: మెట్రో రైల్ సేవల పునః ప్రారంభం.. పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లపై ఆంక్షల కొనసాగింపు 
➧సెప్టెంబరు 1 నుంచి అమ ల్లోకి రానున్న లాక్ 4.0 మార్గదర్శకాల్లో ఇవే ప్రధానాంశాలని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
➧గత మూడు నెలలుగా అన్ లాక్ మార్గదర్శకాలను జారీచేస్తున్న కేంద్రం..
➧ అన్ లాక్ 4.0లో భాగంగా మెట్రో రైళ్లపై ఆంక్షలను ఎత్తివేయనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. 
➧అయితే తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదేనని సమాచారం. 
ఇక పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్ల పై ఆంక్షలు ఎప్పటిలాగానే కొనసాగిస్తారని తెలుస్తోంది. 
➧మరోవైపు టీవీ సీరియల్స్, కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లో, సినిమా షూటింగ్ సమ యంలో కరోనా వ్యాపించకుండా పాటించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధా నాలను కేంద్రం విడుదల చేసింది. 
➧కెమెరా ముందు నటించేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో నటులు, ఇతరత్రా షూటింగ్ బృందం.. 
➧కనీసం ఆరడు గుల భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. 
➧చిత్రీకరించే దృశ్యాలు, కెమెరా లొకేషన్, షూటింగ్ సమ యంలో అక్కడ ఉండేవారి పొజిషన్లు, సీటింగ్ అమరిక, బోజనాలు. 
➧వీటన్ని టికీ సాధ్యమైనంత మేరకు భౌతిక దూరం పాటించేలా ముందే ప్రణాళికలు రచించి, ఏర్పాట్లు చేయాలని సూచించింది. 
➧షూటింగ్ సమయంలో వీలైనంత తక్కువ మంది సిబ్బంది ఉండేలా చూసుకోవాలని పేర్కొంది

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND