బదిలీలకు సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు
శ్రీయుత DEO గారు Dy. E.O , MEO గార్లకు ఇచ్చిన Instructions ఆధారంగా బదిలీల మార్గదర్శకాలు ఈ క్రింది విధంగా ఉండబోతున్నాయి.
1. రేషనలైజేషన్, మరియు వేకెన్సీల నిర్దారణ అన్నింటికీ UDISE రోల్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోబడుతుంది.
2. 01/ 09/2020 తేదీ ని ప్రామాణికంగా తీసుకుని వేకెన్సీ చూపబడుతుంది.
3. 8 years లాంగ్ స్టాండింగ్ లో అకడమిక్ ఇయర్స్ ను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది.
➧కాబట్టి 2012 లో బదిలీ అయిన వారంతా లాంగ్ స్టాండింగ్ గా చూపబడతారు.
➧అంటే 18/11/2012 కంటే ముందు ఒక పాఠశాలలో పనిచేస్తున్న SGT, SA లు అందరూ లాంగ్ స్టాండింగ్ అవుతారు.
➧అలాగే 18/11/2015 కంటే ముందు ఒక పాఠశాలలో పనిచేస్తున్న ZP HM. లు అందరూ లాంగ్ స్టాండింగ్ అవుతారు.

No comments:
Post a Comment