Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

GIS పై వివరణ E-SR నిమిత్తం

GIS పై వివరణ E-SR నిమిత్తం
ది 01-11-1984 నుండి GIS పధకం మొదలైనది.
ఉద్యోగి ఏ నెలలో ఉద్యోగంలో చేరినా తదుపరి నవంబర్ నెల నుండి మాత్రమే అర్హులు.
DSC 2000 నుండి అప్రెంటిస్ చేసిన ఉద్యోగులు regularise అయిన తరువాత నవంబర్ నుండి అర్హులు అవుతారు*
GIS subscription గురించి తెలుసుకొనే ముందు క్యాడర్ ల గురించి అర్ధం చేసుకొంటే చాలా సులువుగా వ్రాయవచ్చు.
➧SGT మరియు SGT లో 6 years/ 8 years = గ్రూప్ సి
➧SGT లో 12/16 ఇయర్స్ స్కేల్/SA /SA లో 6 ఇయర్స్= గ్రూప్ బి
➧SGT లో 24 ఇయర్స్ స్కేల్/ SA లో 16/12/18మరియు HM cadre గ్రూప్ ఎ
► గమనిక: ప్రమోషన్ పొందిన వారు తదుపరి నవంబర్ నుండి  గ్రూప్ ప్రకారం GIS చెల్లించాలి.
GIS వివరాలు
➧ది 01-11-84 నుండి 30-10-94 వరకు
➧గ్రూప్ ఎ: HM/ SA 16yrs రూ  80
➧గ్రూప్ బి: SA/ SA 6yrs/ SGT16 yrs: రూ 40
➧గ్రూప్ సి: SGT/ SGT 8yrs: రూ 20
 ది 01-11-1994 నుండి ఇప్పటి వరకు 
➤ గ్రూప్ ఎ: రూ 120
➤గ్రూప్. బి: రూ 60
➤ గ్రూప్ సి: రూ 30
కావున ఏ రోజు ఏ గ్రూప్ లో ఉన్నారో దాన్ని బట్టి GISను ఎంటర్  చేయండి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND