Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ప్రవేశాలకు 15 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ప్రవేశాలకు 15 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
➧ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు
➧ ఆగస్టు 31తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించారు
➧ అర్హులైన బాల, బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పత్రాలను గురుకుల పాఠశాలల్లో అందజేయాలి
➧ ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని గురుకుల పాఠశాలలకు ఆధార్‌, ఇతర ధ్రువపత్రాలను తీసుకెళ్తే.. సిబ్బంది దరఖాస్తు చేస్తారు

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND