చైనాకు మరోషాక్.. పబ్జీపై కేంద్రం నిషేధం
దిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో పబ్జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్కట్ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

No comments:
Post a Comment