రేపటి నుంచి ఐసెట్
అక్టోబరు 5 నుంచి పాఠశాలలు: మంత్రి సురేష్
ఎంసెట్ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో కరోనా లక్షణాలున్న వారికి ప్రత్యేక కేంద్రాలను (ఐసొలేషన్) ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఈనెల 10 నుంచి ఐసెట్ ప్రారంభం కానుందని, 64వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్-19 నేపథ్యంలో రక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేంద్రాల వద్ద పని చేసే వాలంటీర్లకు పీపీఈ కిట్లు అందిస్తామని చెప్పారు. ప్రవేశద్వారం వద్దనే థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు హాల్‌టిక్కెట్ బార్‌కోడ్‌ను స్కానింగ్ చేసి, కేంద్రాల వివరాలను వెల్లడిస్తారని తెలిపారు. అక్టోబరు 5న పాఠశాలలను తెరవాలని ప్రయత్నిస్తున్నామని, అన్‌లాక్-5 మార్గదర్శకాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

No comments:
Post a Comment