Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సుప్రీంకోర్టు -ఇంగ్లీషు మాధ్యమం పై "స్టే" నిరాకరణ

సుప్రీంకోర్టు ఇంగ్లీషు మాధ్యమం పై హైకోర్టు తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం కోరిన "స్టే" నిరాకరించడం జరిగింది, ఈ నెల 25వ తేదీన ఈ అంశంపై విచారణ కు పోస్ట్ చేయడం జరిగింది.
➧supreme court refuses stay in implication of english language and posted to 25th of this month.
ఆంగ్ల మాధ్యమంపై  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం
➧కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు. తదుపరి విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా
వాదనలు...
➧రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాధన్.
➧నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.
➧నోటీస్ తో పాటు హైకోర్టు తీర్పుపై స్టే కూడా ఇవ్వాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది.
➧విద్యా హక్కు చట్టంలో లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన ఏమీ లేదన్న సీనియర్ న్యాయవాది విశ్వనాథన్
➧విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో జరగాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని వాదించిన విశ్వనాథన్
➧తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తీవ్రంగా తగ్గిపోతుందన్న న్యాయవాది విశ్వనాథన్
➧ప్రతివాదుల తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శంకర్నారాయణన్
➧రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని శంకర్ నారాయణన్ వాదనలు
➧తెలుగు మీడియం పాఠశాల పూర్తిగా కనుమరుగు చేసే ప్రతి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ప్రతివాదుల తరఫు న్యాయవాది.
➧హైకోర్టు తీర్పు విద్యార్థుల మాతృ భాష నేర్చుకునే హక్కులను కాలరాస్తున్న శంకర్ నారాయణన్.
➧ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND