Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
➧ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం
➧రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే
➧ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోము
➧అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం
➧కనెక్షన్ ఉన్న రైతు పేరు మీదనే బ్యాంక్ ఖాతా
➧వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చర్యలు
➧10 వేల మెగవాట్ల సోలార్ విద్యుత్ రూపకల్పనకు ప్రయత్నాలు
➧ఉచిత విద్యుత్ ద్వారా ఒక్కో రైతుపై ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.49,600
➧శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ అమలు.
➧ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న ఉచిత విద్యుత్ పథకం
➧రాయలసీమ కరువు నివారణ సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం.
➧ఆన్‌లైన్‌ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్‌ చట్టంలో సవరణలకు ఆమోదం.
➧పేకాట ఆడుతూ దొరికితే కఠినమైన శిక్షలు అమలు చేయాలని నిర్ణయం.
➧ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం.
➧విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం.
➧పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.
➧గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు.
➧పంచాయతీ రాజ్‌ శాఖలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు ఆమోదం

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND