వెబ్‌సైట్‌లో ఐసెట్ హాల్‌టిక్కెట్లు
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 10, 11న ఐసెట్ నిర్వహించనున్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లతోపాటు కొవిడ్-19 స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు నింపి సమర్పించాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment