5 న ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేయొచ్చా?
జీఏడీని స్పష్టత కోరిన విద్యాశాఖ
నేడు ఎంపికైన వారి జాబితా ప్రకటన
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కారణంగా.. వారం పాటు సంతాప దినాలు ప్రకటించిన నేపథ్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ఈనెల 5వ తేదీన ఇళ్లకు పంపిణీ చేయొచ్చా? లేదా? అన్న సందేహం విద్యాశాఖలో తలెత్తింది. ఈవిషయమై స్పష్టత ఇవ్వాలని రెండు రోజుల క్రితమే సాధారణ పరిపాలనాశాఖను విద్యాశాఖ కోరింది.ఎంపికైన వారి జాబితా మాత్రం శుక్రవారం విడుదలవుతుందని స్పష్టం చేశాయి.

No comments:
Post a Comment