IBPS నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 1557 క్లర్క్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..!
ఐబీపీఎస్ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ)-X నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)-X నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1557 క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ మొత్తం పోస్టుల్లో ఏపీలో 10, తెలంగాణలో 20 ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. నేటి (సెప్టెంబర్ 2) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఐబీపీఎస్
ముఖ్య సమాచారం:
పోస్టు పేరు: క్లరికల్ కేడర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 1557 (ఏపీ-10, తెలంగాణ-20)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: సెప్టెంబర్ 01, 2020 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Must read: JNTUH: ఈ నెల 16 నుంచి ఫైనల్ ఇయర్ పరీక్షలు.. బీటెక్, ఫార్మసీ, ఎంబీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 02, 2020
దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబర్ 23, 2020
ప్రిలిమినరీ పరీక్షతేది: 2020 డిసెంబరు 5, 12, 13 తేదీల్లో ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: డిసెంబర్ 31, 2020
మెయిన్ పరీక్షతేది: జనవరి 24, 2021
వెబ్‌సైట్: https://www.ibps.in/

No comments:
Post a Comment