SBI Gold Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ గోల్డ్ లోన్... సింపుల్‌గా తీసుకోండి ఇలా
➧మీరు బంగారంపై రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI గోల్డ్ లోన్ ప్రాసెస్‌ను చాలా సులభతరం చేసింది. యోనో యాప్ ఉంటే కేవలం 4 స్టెప్స్‌లో గోల్డ్ లోన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది*
➧మీరు తక్కువ ప్రాసెస్‌తో గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో yono SBI యాప్ డౌన్‌లోడ్ చేయండి. యాప్‌లో మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత మొదటి స్టెప్‌లో Gold Loan ఆప్షన్ పైన క్లిక్ చేసి Apply Now ట్యాబ్ పైన క్లిక్ చేయండి
➧మీరు తాకట్టు పెట్టాలనుకుంటున్న నగల వివరాలు తెలపండి. మూడో స్టెప్‌లో గోల్డ్ లోన్ స్కీమ్, మీకు కావాల్సిన అప్పు, కాలవ్యవధి లాంటి వివరాలు సెలెక్ట్ చేయండి. నాలుగో స్టెప్‌లో బ్రాంచ్ సెలెక్ట్ చేయండి.*
➧చివరగా ఓసారి మీ వివరాలు సరిచూసుకొని సబ్మిట్ చేయండి. మీ నగలు, కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకొని సంబంధిత బ్రాంచ్‌కు వెళ్తి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.
➧స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఆఫర్ చేస్తోంది. పేపర్ వర్క్ తగ్గించి సులువుగా బంగారంపై రుణాలు ఇస్తోంది. ఎస్‌బీఐలో బంగారంపై రూ.20,000 నుంచి రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు*
➧బంగారంపై రుణం ఇచ్చేముందు నాణ్యతతో పాటు తూకం కూడా చెక్ చేస్తారు. తీసుకునే రుణంపై 0.50% శాతం+జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలి. అంటే రూ.1,00,000 రుణం తీసుకుంటే రూ.500+జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ప్రస్తుతం 7.50% వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్‌బీఐ.

No comments:
Post a Comment