11వ పిఆర్సి లో నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు
- పూర్తి పెన్షన్ కు అర్హత కలిగిన సర్వీసు 33 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు కుదింపు.
- రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు
- గ్రామాలలో పని చేసేవారికి గతంలో ఇచ్చే 12 శాతం హెచ్ఆర్ఏ బదులు 15 శాతం HRA రెకమెండ్ చేసిన కమిషన్.
- ఉపాధ్యాయులకు కూడా వృత్తి నైపుణ్యాలు పెంచుకునేందుకు తగిన మెటీరియల్ కొనడానికి వీలుగా స్పెషల్ పే రెకమెండ్ చేసిన కమిషన్.
- ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్లాబ్స్ ను 6,12, 18, 24 నుండి 5,10 ,15, 20, 25 గా ఇవ్వాలని సూచించిన కమిషన్.


No comments:
Post a Comment