NOTIFICATION NO.06/2020 , DEPARTMENTAL TESTS ::MAY 2020 SESSION
శాఖాపరమైన పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
శాఖాపరమైన పరీక్షలు (నోటిఫికేషన్-మే 2020) రాసేందుకు ఆసక్తి కలిగిన ఉద్యోగుల నుంచి మరోసారి ఏపీపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నోటిఫికేషన్ అనుసరించి ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినా పరీక్షలు మాత్రం జరగలేదు. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం ఇచ్చింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు ఏయే పేపర్లను ఎంచుకొన్నారో వాటిని మాత్రమే రాయాల్సి ఉంటుంది. కేంద్రాల ఎంపికలో ఆప్షన్లు ఈ నెల 8 నుంచి 14వ తేదీ మధ్య ఇవ్వొచ్చునని ఏపీపీఎస్సీ తెలిపింది. పరీక్షల నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తుంది.
----------------------------------
Website-https://psc.ap.gov.in/
------------------------
➧Applications are invited ON-LINE from 08/10/2020 to 14/10/2020 for the Departmental Tests MAY, 2020 Session is likely to be held from 21/11/2020.
➧The last date for submission of online application is 14/10/2020 (14/10/2020 is the last date for payment of fee up to 11:59 PM)
➧The detailed schedule of time table will be announced by 31/10/2020.
FEE & PAYMENT PROCEDURE
i) The fee for each Paper is Rs. 500/- (Rupees five hundred only)
However, no fee is prescribed for the Tests in Gujarathi and Marwari Languages.
ii) The applicant shall pay Rs. 500/-(Rupees Five Hundred Only) towards application processing fee, besides the examination fee.
No comments:
Post a Comment