26 న మహిళా ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు
రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఈ నెల 26వ తేదీని ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దసరా సెలవు 25న ఆదివారం రావడంతో.. ‘ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం’ సోమవారాన్ని కూడా సెలవుదినంగా ప్రకటించాలని కోరింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
No comments:
Post a Comment