మధ్యాహ్న భోజన కార్మికులు రింగులు, గాజులు ధరించొద్దు
పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారం ధరించకూడదని ప్రభుత్వం పేర్కొంది. కొవిడ్-19 నేపథ్యంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో తెలిపింది.
గోళ్ల రంగులు వేసుకోకూడదని, కూరగాయలను ఉప్పు-పసుపుతో శుభ్రం చేయాలని, భోజనం వడ్డించే సమయంలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించేలా చూడాలని పేర్కొంది.
No comments:
Post a Comment