29 న ఏపీపీఎస్సీ గ్రూప్-1 షెడ్యూల్:
వచ్చే నెల రెండు నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు వాయిదా వేసిన విషయం విధితమే. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణం అనంతరం మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 2 నుంచి ప్రారంభం కావల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో తదుపరి పరీక్షల షెడ్యూల్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నారు.
No comments:
Post a Comment