ప్రస్తుత మీటింగ్ సమాచారం
1 స్టేషన్ సీనియారిటీ పాయింట్స్ మీద సీలింగ్ ఎత్తివేత
2.ఖాళీలు BLOCK చేసే విషయం పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తాం
3.హై స్కూల్స్ లో మీడియం మార్పు పరిశీలిస్తాం
4.సర్వీసు పాయింట్స్ 0.5 ఉంటాయి. ఎటువంటి మార్పు లేదు.
➖➖➖➖➖
ఈరోజు విద్యామంత్రి గారితో జరిగిన మీటింగ్ విషయాలు
1. స్టేషన్ పాయింట్స్ సీలింగ్ తొలగింపు.
2. సర్వీస్ పాయింట్స్ 33 సంవత్సరాలు సీలింగ్.
3. చైల్డ్ ఇన్ఫోలోపలు సరిచేస్తారు.
తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు.
4. 2019 అప్గ్రేడ్ పోస్ట్స్ కోర్ట్ తీర్పు ప్రకారము చేస్తారు.
5. పోస్ట్స్ బ్లాక్ చేసే విషయంలో అవసరం ను బట్టి బ్లాక్ చేస్తారు.
6. వెబ్ కౌన్సెలింగ్ డెమో తర్వాతే కౌన్సిలింగ్ విషయం లో నిర్ణయం .
➖➖➖➖
FAPTO
ఫ్యాప్టోతో విద్యాశాఖ మంత్రి గారితో చర్చలు
పాఠశాల విద్యాశాఖా మాత్యులు ఆదిమూలపు సురేష్ గారితో ఫ్యాప్టో నాయకత్వం రోజులు పాటు నడిపించిన నాయకత్వం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. చర్చల్లో పాఠశాల కమీషనర్ వి. చిన వీరభద్రుడు, జాయింట్ డైరెక్టర్ డి దేవానంద రెడ్డి గారలు పాల్గొన్నారు.
1) SGT లకు మాన్యువల్ కౌన్సెలింగ్ విషయంలో కొత్త సాఫ్ట్వేర్ పై డెమో అనంతరం అది ఫలప్రదం కాకపోతే మాన్యువల్ కౌన్సెలింగ్ చేస్తామన్నారు.
2) స్టేషన్ పాయింట్లపై ఉన్న సీలింగ్ 11ఏళ్ళవరకూ పెంచడానికి అంగీకరించారు.
3) సర్వీసు పాయింట్లు 31 ఏళ్ళకు ఇస్తారు. అంటే 15.5
4) చైల్డ్ ఇన్ఫో లో మీడియం మారిన విషయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకించి అప్పీలు ఇస్తే పరిష్కరిస్తారు.
5) ఖాళీలను బ్లాక్ చేసే విషయం లో ప్రతీ మండలాన్ని రివ్యూచేసి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగని విధంగా చూస్తాము.
6) ప్రధానోపాధ్యాయులకు అకడమిక్ ఇయర్స్ కు
బదులుగా 5 పూర్తి సంవత్సరాలకు అంగీకరించారు.
7) పదవీ విరమణ కు 3 ఏళ్ళ లోపు సర్వీసు ఉన్న వారికి బదిలీల్లో మినహాయింపు కొరకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
No comments:
Post a Comment