RGUKT CET -2020 IIIT admission Entrance Test Hall tickets available Now
వెబ్‌సైట్‌లో ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు
ట్రిపుల్‌ఐటీ, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కన్వీనర్ హరినారాయణ తెలిపారు. ఈ నెల 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అదే రోజున ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు.
Download IIIT hall tickets
No comments:
Post a Comment