ది. 23-11-20 సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు
Commissioner of school education వారు 3 formats పంపడం జరిగినది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తరగతి గదికి 16 మందికి మించకుండా గదుల్లో గానీ, వరండాలో గానీ, చెట్ల నీడలో గానీ కూర్చోబెట్టే విధంగా ప్లాన్ చేసుకుని 3 format లలో ఒక దానిని ఎంచుకుని ఆ format ను MRC కి పంపవలెను. వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను.
Format దిగువన ఇవ్వడం జరిగినది
FORMAT -- 1
సోమవారం.... 6,8,10 తరగతులు
మంగళవారం.. 7,9,10 తరగతులు
బుధవారం..... 6,8,10 తరగతులు
గురువారం.. ..7,9,10 తరగతులు
శుక్రవారం... ...6,8,10 తరగతులు
శనివారం...... 7,9,10 తరగతులు
---------------------------
FORMAT... 2
సోమవారం.. ...6,8,10 తరగతులు
మంగళవారం... 7,9,10 తరగతులు
బుధవారం..... 8,9,10 తరగతులు
గురువారం... 6,8,10 తరగతులు
శుక్రవారం... 7,9,10 తరగతులు
శనివారం... 8,9,10 తరగతులు
-----------------------
FORMAT.. 3
సోమవారం... ..6,10 తరగతులు
మంగళవారం... 8,10 తరగతులు
బుధవారం........9,10 తరగతులు
గురువారం... ...7,10 తరగతులు
శుక్రవారం... ....8,10 తరగతులు
శనివారం.... 9,10 తరగతులు
No comments:
Post a Comment