Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

జగనన్న అమ్మఒడి-తాజా మార్గదర్శకాలు విడుదల

GOVERNMENT OF ANDHRA PRADESH-- School Education Department – NAVARATNALALU – JAGANANNA AMMA VODI - Launching of the scheme on 09.01.2021 for the Academic Year 2020-21- Orders – Issued. 

G.O.MS.No. 63 , Dated: 28-12-2020 

----------------------------------------------------

జగనన్న అమ్మఒడి

➧GO.MS NO:: 63 తాజా మార్గదర్శకాలు విడుదల

➪ ముఖ్యమైన అంశాలు

➧ అమ్మ ఒడి  వర్తింపు నిబంధన 7 పాయింట్ లో వివరాలు ప్రకారం..

 ➧75% శాతం హాజరు నిబంధన  తొలగింపు.

 ➧ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు రూ1000 టాయిలెట్స్ మెయింటెనెన్స్ కింద మినహాయియించి, రూ.14,000 మాత్రమే ఇవ్వబడును.

➧ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.15,000 లలో రూ.1000 Distirct Toilet Maintenance Fund కు విరాళం తప్పనిసరిగా ఇవ్వాలి.

➧ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్ధులకు కూడా వర్తింపు.


Download Proceedings


 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND