
జగనన్న అమ్మఒడి- నిర్దేశాలు:
1. జీరో ఎన్రోల్ మెంట్, క్లోజ్డ్ స్కూల్స్ హెడ్మాస్టర్లు తప్పనిసరిగా వారి లాగ్ ఇన్ ను ఓపన్ చేసి క్లోజ్ చేసే విధంగా MEOs & Deputy DEOs తక్షణమే చర్యలు తీసుకోవాలి.
2. ఇప్పటికీ అర్హుల, అనర్హుల జాబితాలను డౌన్లోడ్ చేసుకోని ప్రధాన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోబడతాయి.
3. గ్రామ సచివాలయాలను ప్రధాన ఉపాధ్యాయులు, MEOs& Depty DEOs visit చేసి పర్యవేక్షణను బలోపేతం చేయాలి.
4. గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీరుల ద్వారా అనర్హుల విషయమును విధ్యార్థుల తల్లి దండ్రులకు చేరవేసి ఒకవేళ వారు అభ్యంతరాలు ఇస్తే సచివాలయం డిగిటల్ అసిస్టంట్ ద్వారా అప్లోడ్ చేయాలి.
4. 28-12-2020 న పేరెంట్ కమిటీ మీటింగ్ ప్రతి పాఠశాలలో నిర్వహించాలి.
5. అర్హుల జాబితాలో అనర్హులు ఉంటే తొలగించే బాధ్యత హెడ్మాస్టర్ లకు ఇవ్వబడినది.
7. 29-12-2020 న సైట్ క్లోజ్ అవుతుంది.
No comments:
Post a Comment