
Respected teachers,
దీక్ష యాప్ నందు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం వల్ల అందరికీ మరొకసారి లాగిన్ అవ్వాలి సిందిగా చూపిస్తున్నది. ఇలా లాగిన్ అయ్యే క్రమంలో కొంత మందికి ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది. అలా వచ్చిన సందర్భంలో కొంతమంది సోదర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తెలియక మరొక ఎకౌంట్ క్రియేట్ చేయడం వలన వారికి కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ లో కొత్తగా జాయిన్ అయిన కోర్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. పాతవి కనిపించడం లేదు. కావున ఎవరూ కూడా రెండవ ఎకౌంటు ని క్రియేట్ చేయవద్దు. మొదటి అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయినట్లు అయితే గనుక ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మన యొక్క పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. గతంలో చేసిన కోర్సులు కూడా మన ప్రొఫైల్ లో చూపించబడతాయి.
#DIKSHA
#NISHTHA
దీక్ష లో updates వల్ల ఒక్కో సారి issues వస్తుంటాయి. దయచేసి ఆందోళన పడకండి. త్వరలో అన్నీ సర్దుబాటు అవుతాయి.
Modules complete చేస్తూ ముందుకు వెళ్ళండి. January 15th కు మొత్తం course పూర్తి అవుతుంది. January 16th నుంచి 31st వరకు మరలా అన్ని (18 courses) courses open చేస్తున్నారు. అపుడు ఈ పెండింగ్ పూర్తి చేయవచ్చు* *NISTHA AP STATE TEAM
No comments:
Post a Comment