
ఉపాధ్యాయ బదిలీలు
★ బదిలీ అయిన వారికి Bio metric Attendance jan18 నుండి క్రొత్త పాఠశాల లోనే. Join అయినా కాక పోయినా వీరి TIS data పాత పాఠశాల నుండి క్రొత్త పాఠశాల లోకి carry forward 24 గంటల్లో అవుతుంది.
★ పదోన్నతి పొందిన వారిTIS Dataను పదోన్నతి పొందిన పాఠశాలకు HM/MEO లు update చేస్తారు.DNO(Dist Nodal officer అయినా చేస్తారు
★ పదోన్నతులు పొందిన(HMs/SA s ) వారు పదోన్నతి పోస్టులోJan14 FN న Relieve అయినట్లు(deemed to be Relieve )Jan14FN జాయినట్లుగా (deemed to be joined ) గా చూసుకొనవలెను.పదోన్నతి కేడర్ లో జీతములు jan14 నుండి చెల్లించ బడును
★ CSE Rc No 13029 dr 16.1.2021 ప్రకారముబదిలీలపై Teachers (other than HMs)Appeals ను RJD కు Address చేసి DEO కార్యాలయములోని Counter /Inwards లో ఇచ్చి Acknowledgement (Zerax copy పై inwards లో Date stamp వేయించు కోవలెను )
★ బదిలీ పొందిన వారు విధిగా New School లో చేరాలి. ఇష్టము లేకపోతే చేరి సెలవు పెట్టు కోవాలి కాని చేరకుండా ఉండరాదు.చేరక పోతే Disciplinary Action తీసుకొనవచ్చును.
★ Substitute రాలేదని Appeal చేశానని చేరకుండా ఉండరాదు. పరిష్కారము తర్వాత అవసరమైతే పాఠశాల మార్పు చేస్తారు
★ బదిలీ పై Appeal చేయకుండా దానికి సమాధానము రాకుండా కోర్టులను ఆశ్రయించరాదు
★ Jan 2021 జీతములు ఒకే Head of Account అయితే paid upto Dec2020 వరకు LPC & Duty certificlateతో క్రొత్త పాఠశాలలో చేసికొనవచ్చును .Head of Account మారితే ఎక్కడ పనిచేసినా రోజులకు అక్కడేతీసుకోవాలి.
★ సర్వీసులో బదిలీ ఒక తప్పని సరియైన ఆచారము. Invitable in service.ఇది కొంతమందికి ఖేదము మరికొంతమందికి మోదము కలిగించును
ధైర్యము గా ముందుకు అడుగు వేయుటమే తక్షణ కర్తవ్యము.
No comments:
Post a Comment