Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

6 th to 10 th Classes Time Table

SCERT డైరెక్టర్ శ్రీ ప్రతాపరెడ్డి గారు రేపటి నుండి( 6-10 తరగతులకు) స్కూల్ టైమింగ్స్,టైమ్ టేబుల్  విడుదల చేశారు.

 అన్ని యాజమాన్యాల లోని అన్ని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది రేపు అనగా 18-1-21 నుండి 6 వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభించవలెను.

 పదో తరగతి  విద్యార్థులు ప్రతిరోజు హాజరుకావలెను

 9,7 తరగతుల విద్యార్థులు సోమ బుధ శుక్రవ్రారలలో హాజరుకావలెను

 8,6 తరగతుల విద్యార్థులు మంగళ గురు శని వారాలలో హాజరుకావలెను.

కాలనిర్ణయ పట్టిక ను ,  సంచాలకులు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారి ఆదేశాలకు అనుగుణంగా అనుసరించ వలెను 




No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND