AP : Teacher Transfer's -2020 Latest Information
ఈ రోజు సాయంత్రం 6 జిల్లాల లో SA Tel & Hin Revsed Vacancies list (including 2019 Promotions & Upgraded promotion post Oct 2019) will be kept avlbl In Transfers website
>అలాగే All diist HMs Revised Vacancies Lists (including 5 Academic years School service as Compulsory Transfer posts ) కూడా Transfers website లో ఉంచుతారు
> పై 3 కేడర్ల వారు web options ను జనవరి 12-16 మధ్యలో Revised Schedule ప్రకారము మరల ఇవ్వాలి
>High court Direction ప్రకారము Station points &Mpl merging Addl cases కు సంబంధించి Seniority జాబితా లో మార్పులు చేసి Revised జాబితాలు ఇస్తారు
> Election code permit చేస్తే HMs&SA Tel&Hindi కేడర్ కు తప్ప మిగిలిన కేడర్ లTentative Place Allotment జాబితాలు విడుదల చేసే అవకాశమున్నది
> Contempt కేసులన్నింటిలో High court orders ను implement చేశారు కనుక అధికారులకు కు ఏ ఇబ్బంది లేదు.
No comments:
Post a Comment