Ammavodi Invalid bank details in HM Login
అమ్మ వడి పథకం
బ్యాంకు ఖాతా నెంబరు/IFSC CODE తప్పుగా నమోదైన వలన, డబ్బులు పడని వారి వివరాలు మరియు సరిచేసే అవకాశం HM లాగిన్ లో ఇచ్చారు
HM LOGIN లో బ్యాంకు అకౌంట్ వివరాలు అప్ డేట్ చేయు విధానము కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
Bank Account number Problem వలన అమ్మ వడి డబ్బులు పడనివారి లిస్టు HM లాగిన్ లో రిపోర్ట్స్ లో ఇచ్చ్కారు .వారి కరెక్ట్ నెంబర్ ఎంటర్ చేయుటకు సర్వీసెస్ లో ఆప్షన్ ఇచ్చారు .అందరు ఎచ్ .ఎం (HM)లు వొకసారి వెరిఫై చేసుకోండి .ఎవరు లేకపోతే నో డేటా ఫౌండ్ అని వస్తుంది .
రిపోర్ట్ లో చెక్ చేసుకోండి.
No comments:
Post a Comment