Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

బదిలీల ఉత్తర్వులకు రంగం సిద్ధం

బదిలీల ఉత్తర్వులకు రంగం సిద్ధం

➤స్థానిక ఎన్నికలు వాయిదా పడిన దృష్ట్యా CSE టెక్నికల్ టీం బదిలీల ఉత్తర్వులు జారీ చేసే పనిలో పడింది.

➤ఒక్క గ్రేడ్ - 2 HM లు మరియు లాంగ్వేజ్ పండిట్లు మినహా అన్ని కేడర్ల బదిలీ ఉత్తర్వులు జారీ చేయడానికి సన్నాహాలు ప్రారంభం అయినాయి.

➤అన్ని అనుకున్నట్లుగా జరిగితే ది. 13/01/2021 సాయంత్రానికి అన్ని జిల్లాల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం మెండుగా ఉంది.

➤అయితే విద్యా శాఖ అధికారుల నుంచి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

➤ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి సెలవులు అనంతరం తప్పని సరి బదిలీల్లో ఉన్న అందరు ఉపాధ్యాయులు కొత్త పాఠశాల లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

➤తప్పని సరి బదిలీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ  మీరు కోరుకున్న మంచి ప్లేస్ దక్కాలని ఆశిస్తూ పేరు పేరునా  ALL 'THE BEST

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND